సాధారణంగా సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించే హీరోయిన్లు రియల్ లైఫ్లో చాలా ట్రెడిషినల్ గా ఉంటారు. కానీ కొందరు భామలు మాత్రం ఇందుకు రివర్స్ గా ఉంటారు. సినిమాల్లోనే చాలా నీట్ గా కనిపించి.. నిజ జీవితానికొచ్చేసరికి అందాలు ఆరబోస్తారు.ఇలాంటి వాళ్లలో రష్మిక మందానా ఒకరు. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఆ తరువాత స్టార్ హీరోలతో నటించి పాపులర్ హీరోయిన్ అయింది. సౌత్ ఇండస్ట్రీ మొత్తం తన చేతిలో ఉందన్నట్లు అమ్మడుకు బోలెడు అవకాశాలు వచ్చిపడుతున్నాయి.
తెలుగులో ‘గీత గోవిందం’ సినిమాతో వెండితెరపై మెరిసిన రష్మిక మందానా ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. ఆ తరువాత స్టార్ హీరో మహేశ్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళం సినిమాల్లోనూ ఈ భామకు అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ముంబైలో సందడి చేసి ఓ యాడ్ లో నటించిన రష్మికకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూ సోషల్ మీడియాలో తన రియల్ లైఫ్ గురించి చెప్పేస్తుందీ భామ. లెటెస్టుగా ఆమె పొట్టి నెక్కర్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న రష్మిక ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక ప్రియమణి చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే కాస్త గ్యాప్ దొరికినా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ప్రియమణి హాట్ ఫొటోస్ మీరూ చూడండి..