Puttu Macha : ప్రతి మనిషికి వారి వారి భవిష్యత్తు తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. దీని కోసం ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు ఒక పద్దతిని ఉపయోగిస్తున్నారు. వీటిలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఒకటి. మన శరీర భాగాలపై ఉండే పుట్టు మచ్చల స్థానాన్ని బట్టివారి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం దీని ప్రత్యేకత. పుట్టుకతో వచ్చిన వాటిని పుట్టు మచ్చలు అంటారు. వీటిని మనిషిని గుర్తించడానికి కూడా …
Read More »