సెల్ఫీ మోసు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారి కల్లాడినదిలో పడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆదివారం శివమై తేలింది.
తిరుపతికి చెందిన కట్ట వినీత చౌదరి కర్ణాటకలోనే బ్యాంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తోంది. శని ఆదివారాలు సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి వూటి విహారయాత్రకు వచ్చింది. శనివారం సాయంత్రం కల్లాడినది ఒడ్డు పై స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో వినీత చౌదరి నదిలో పడిపోయారు.
ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు, శనివారం రాత్రి వరకు గాలించిన ఆచూకీ దొరకట్లేదు, ఆదివారం ఉదయం గాలింపు చేపట్టి వినీత చౌదరి మృతదేహాన్ని బయటికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.సెల్ఫీ మోసు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారి కల్లాడినదిలో పడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆదివారం శివమై తేలింది. తిరుపతికి చెందిన కట్ట వినీత చౌదరి కర్ణాటకలోనే బ్యాంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తోంది. శని ఆదివారాలు సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి వూటి విహారయాత్రకు వచ్చింది. శనివారం సాయంత్రం కల్లాడినది ఒడ్డు పై స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో వినీత చౌదరి నదిలో పడిపోయారు.
https://youtu.be/NAsFAZAyFYQ
ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు, శనివారం రాత్రి వరకు గాలించిన ఆచూకీ దొరకట్లేదు, ఆదివారం ఉదయం గాలింపు చేపట్టి వినీత చౌదరి మృతదేహాన్ని బయటికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.